Vicky
Friday 25 December 2009
  తెలంగాణా ఉద్యమం ... కెసిఆర్ పాత్ర
నాకు చరిత్ర తెలియదు. కాని నాకు తెలిసినంత వరకు తెలంగాణా సాయుధ పోరాటం అప్పటి రజాకర్ల పైన నిజాం ప్రభువు పైన జరిగింది అని అనుకుంటున్న. ౨౦౦౧ లో కే.సి.ర్ కి మంత్రి పదవి దక్కనప్పటి నుంచి చేసిన తెలంగాణా ఉద్యమం గురంచి మాత్రమే నాకు తెలుసు. నాకు తెలంగాణా నాయకులని ఎన్నో రోజులు గా ఒక ప్రశ్న అడగాలన్న కోరిక ఉంది. ఉద్యమం గురుంచి మాట్లాడిన ప్రతిసారి ఆంధ్ర పాలకులు , వలసవాదులు, దోపిడీ దారులు, పెట్టుబడి దారులు అని అంటూ వుంటారు. ఒక్క సారి వీరిని ఎవరు అని పరిశీలిద్దాం. అనగనగ ఒక నగరం , పేరు విజయనగరం. ఆ నగరం నుంచి పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన కుటుంబానికి చెందిన వ్యక్తి కే.సి.ర్. అలా పొట్ట పట్టుకుని వచ్చిన కుటుంబం దోపిడీ చేసి కే.సి.ర్ ని ఒక పెద్ద ఐదు ఎకరాల బంగ్లా లో పుట్టుంచింది. అదే వ్యక్తి ఇప్పుడు దోపిడీ దారులు వేరే ఎవరో అంటూ గొడవ చెయ్యడం మొదలెడితే మీరే దాన్ని ఎలా నమ్ముతున్నారు? ఒక సారి మర్రి చెన్న రెడ్డి టైం లో మోసపోయారు మల్లి అలాంటి ఇంకో వ్యక్తి కే.సి.ర్ .

కే.సి.ర్ ముక్కుకు తాడు కట్టి దయ చేసి ఈ ప్రశ్నలు అడగండి:


  1. బాబు నీకు మంత్రి పదవి ఇచి వుంటే అసలు టి.ర్.ఎస్ అనే ఒక పార్టీ పుట్టేదా?

  2. తెలంగాణ ఇది వచ్చింది అదిగో వచ్చింది అని కనీసం ౧౦ డెడ్ లైన్స్ పెట్టినవ్ ఏమయ్యింది ?

  3. ౨౦౦౪ ఎలేచ్షన్స్ ముందు పదవులు తీసుకునేదే లేదు అన్నావ్. కాని సెంట్రల్ లో స్టేట్ లో మanthri పదవులు theesukunnaru. deenni yemanali?

  4. పులిచింతల కడితే పారేది నా రక్తం అందులో అన్నారు ? ఏది పారలేదే?

  5. మనిషి జన్మ ఎత్తిన ఈ వెధవ కు కూడా తల్లి అనే పదం మీద గౌరవం వుంటుంది . కాని ఎవని తల్లి ఎవడికి తల్లి అని దుర్భాష లాడవు.

  6. పొట్టి శ్రీరాములు గొప్ప వాడితే నేను కూడా గొప్ప వాడిని అని అన్నావ్. ఒక్క రోజు కూడా దీక్ష లో కూర్చేలేక ఢిల్లీ లో మానేసావ్. దొడ్డికి అని చెప్పి పెరుగన్నం తిన్నావ్. వంద కోట్లకి కక్కురతి పది ఖమ్మం ,లో నిమ్మ రాసన్తాగినావ్. నిమ్స్ లో సిలిన్ పెట్టుకుని దీక్ష అన్నావ్. నీకు పొట్టి కి ఏమన్నా సంబంధం వుందా?

  7. నువ్వు చాలదన్నట్టు నీకు ఒక తోక జయ శంకర్ , బలవంత పెడితే నిమ్మరసం తాగాడు అని అంటదు. నువ్వు అంత చేతకాని వెధవవ ? ఒకడు బలవంత పెడితే తాగేంత వెధవవ?

  8. కరీం నగర్ బి-ఎలెక్సిఒన్ లో మంద కృష్ణ ని ఏమన్నాగుర్తుందా అన్న? ఆయన మర్చి పోయిన ఇంకా మేము మర్చి పోలేదన్న. (shikandi )

  9. అన్నా పార్టీ అంటే కేవలం హరీష్ , తారక్ ? వీల్లేనా?

  10. నిన్న గాక ఐ సున్నం కొట్టిన్ర హై కోర్ట్ కి , సిమెంట్ పూసిన్ర మీ అయ్యా పూసిండమీ తథా కట్టిందా మరి ?

  11. అన్ని అని బేరీజు వేసుకుని , సీట్ కు పది కోట్ల బిజినెస్ బాగుందని వచాడని అందరకి తెలియదా?

  12. Volta kosam రాజకరాల్ని పొగిడి తెలంగాణా ఉద్యమన్న్ని చిన్న చూపు చూసింది మీరా ? లేక ఆంధ్ర వార?

  13. తెలంగాణ ఏర్పడితే టి.ర్.ఎస్ అనే ఒక వ్యాపార సంస్థని మూసి వేస్తాం , టి.ర్.ఎస్ లో వుండే ప్రతి మెంబెర్ రాజకీయాల నుంచి తప్పు కుంతం అని ఒక్క మాట అంటే టి.డి.పీ వచ్చి జ.ఏ.సి. లో జాయిన్ అవ్వదా?

  14. అసెంబ్లీ ki sunnam kottinra , high court ki cement poosinra ? mee ayya poosinda? mee thatha kattinda? పార్లమెంట్ కి ఏమి పూసినరానని మనదని చెప్పు kuntunnam ?
ee prashanalu
 

My Photo
Name:
Location: Hyderabad, AndhraPradesh, India
Archives
01/05/2008 / 01/12/2008 / 01/12/2009 /


Powered by Blogger

Subscribe to
Posts [Atom]